గురువుగారు ఆదిపర్వం చెప్తూ .. ప్రవచనం మధ్యలో అప్పడివరకు జరిగిన కధను 4 ని || లలో చెప్పారు . ఆ ప్రవచనాన్ని షేర్ చేయకుండా ఉండలేక ఇక్కడ షేర్ చేస్తున్నాను .
మీ ప్రయత్నానికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు. మీ బ్లాగు టైటిల్ లో "మాటలు" అనే పదాన్ని "పలుకులు" గా మారిస్తే బావుంటుందేమో. అలాగే "అమృతోపమానమైన" ను "అమృత తుల్యమైన" గా మార్చవచ్చును కూడా.
This comment has been removed by the author.
ReplyDeleteమీ ప్రయత్నానికి కృతజ్ఞతా పూర్వక అభినందనలు.
ReplyDeleteమీ బ్లాగు టైటిల్ లో "మాటలు" అనే పదాన్ని "పలుకులు" గా మారిస్తే బావుంటుందేమో.
అలాగే "అమృతోపమానమైన" ను "అమృత తుల్యమైన" గా మార్చవచ్చును కూడా.
"గురువు గారి అమృత తుల్యమైన పలుకులు"